Tag: South India Dairy Market

Dairy Protein Nutrition | డెయిరీ రంగంలో సరికొత్త ట్రెండ్.. పోషకాహారం, ప్రొటీన్ విలువలపై కంపెనీల ప్రత్యేక దృష్టి

ఇప్పటివరకు కేవలం మార్కెట్ వాటా, పంపిణీ పరిధి ఆధారంగానే వ్యాపారాన్ని అంచనా వేసుకున్న డెయిరీ పరిశ్రమలో ఇప్పుడు సరికొత్త మార్పు కనిపిస్తోంది.