ఉత్తర తెలంగాణ జీవనాడి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ (పోచంపాడ్) ఇప్పుడు పూడిక దిబ్బలతో, ఇసుక నేలలతో దర్శనమిస్తోంది.