Tag: Stalin Vijay Comments

Stalin Vijay Comments | సినిమా షూటింగ్‌లా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు.. సీఎం విజయ్‌పై స్టాలిన్ విమర్శలు

తమిళనాడు రాజకీయాల్లో ముఖ్యమంత్రి విజయ్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.