Tag: State Level Boxing

Tandur Boxing Student | రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు తాండూర్ విద్యార్థి

 జిల్లాస్థాయి బాక్సింగ్‌ క్రీడలో ప్రతిభ కనబరిచిన జడ్పీహెచ్‌ఎస్‌ తాండూర్‌ పాఠశాల విద్యార్థి అఖిల్‌ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.