స్టీల్ ఫ్లై ఓవర్ నిర్మాణం నేపథ్యంలో కేబీఆర్ పార్కు సమీపంలో కొన్ని నెలల పాటు ట్రాఫిక్కు అంతరాయం కలుగుతుందని పోలీసులు తెలిపారు.