రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి 10+2 విద్యా విధానం అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.