Tag: Students Activities

Telangana No Bag Day | సర్కార్ బడుల్లో ‘నో బ్యాగ్ డే’.. ఖచ్చితంగా అమలుకు ఆదేశాలు

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుండి పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ ఒక అద్భుతమైన తీపి కబురు అందించింది.