దేశంలో చక్కెర ధరలు పెరగకుండా, కృత్రిమ కొరత లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు తావులేకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.