ప్రీమియం స్కూటర్ల విభాగంలో ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ ‘ఏప్రిలియా’ (Aprilia) సరికొత్త ‘ఎస్ఎక్స్ఆర్ జీటీ’ (SXR GT) శ్రేణిని మార్కెట్లోకి విడుదల చేసింది.