Tag: Syama Prasad Mukherjee

Syama Prasad Mukherjee | అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన దేశభక్తుడు శ్యామాప్రసాద్​ ముఖర్జీ..

అఖండ భారత నిర్మాణానికి పునాదులు వేసిన గొప్ప దేశభక్తుడు శ్యామాప్రసాద్​ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అన్నారు.