దేశవ్యాప్తంగా విద్యార్థులలోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రముఖ విద్యా సంస్థ ‘అలెన్ కెరీర్ ఇన్‌స్టిట్యూట్’ టాలెంట్‌టెక్-2027 (Tallentex-2027) పరీక్షను నిర్వహిస్తోంది.