Tag: Tata Motors Electric Trucks

Amazon Electric Trucks | టాటా అల్ట్రా ఇ-ట్రక్కులతో అమెజాన్ డెలివరీలు.. ఈ-కామర్స్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఈవీ డీల్

భారతదేశంలో పర్యావరణహిత రవాణా (గ్రీన్ లాజిస్టిక్స్) దిశగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్, ప్రముఖ వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ భారీ భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.