ఉపాధ్యాయులు సమాచారం లేకుండా పాఠశాలలకు గైర్హాజరైతే షోకాజ్ జారీ చేయడం ఉండదని.. నేరుగా సస్పెండ్ చేస్తామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు.