Tag: Teacher Suspension Warning

Teacher Suspension Warning | ఉపాధ్యాయులు సమాచారం లేకుండా గైర్హాజరైతే సస్పెన్షనే..: కలెక్టర్​ ఇలా త్రిపాఠి

ఉపాధ్యాయులు సమాచారం లేకుండా పాఠశాలలకు గైర్హాజరైతే షోకాజ్​ జారీ చేయడం ఉండదని.. నేరుగా సస్పెండ్​ చేస్తామని కలెక్టర్​ ఇలా త్రిపాఠి హెచ్చరించారు.