జర్మనీకి చెందిన ప్రముఖ బాత్రూమ్ సొల్యూషన్స్ బ్రాండ్ ‘హాన్స్గ్రోహె ఇండియా’ (Hansgrohe India) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరించేందుకు సిద్ధమైంది.