Tag: Telangana Intermediate Education

Intermediate Education | ఆ జూనియర్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి.. విద్యార్థి సంఘాల డిమాండ్

నగరంలో అనుమతి లేకుండా కొనసాగుతున్న నారాయణ జూనియర్​ కళాశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్​ చేశాయి.