ఝాన్సీ నిష్క్రమణ తర్వాత అసలైన ట్విస్ట్ మొదలైంది. ప్రారంభంలో శ్వేతా నాయుడు ఎలిమినేట్ అవుతుందని ప్రచారం జరిగినప్పటికీ, ఆమె సేఫ్ అయినట్లు సమాచారం.