Tag: Temple Expansion

Rajarajeshwara Temple Development | రాజన్న ఆలయ అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి..

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యర్ సూచించారు.