Tag: TET Result 2026

Telangana TET Results | టెట్ ఫలితాలు విడుదల

తెలంగాణ టెట్​ ఫలితాలు సోమవారం మధ్యాహ్నం విడుదల అయ్యాయి. 43.94 శాతం మంది అర్హత సాధించారు.