Tag: TGBIE Admissions

Inter Special Admissions | విద్యార్థులకు గుడ్​ న్యూస్​.. ఇంటర్​లో ప్రత్యేక అడ్మిషన్లకు అవకాశం..

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సెస్సీ పూర్తి చేసుకుని ఇంటర్​లో చేరని విద్యార్థులకు ఇంటర్​ బోర్డు గుడ్​న్యూస్​ చెప్పింది.