బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎస్సీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు.