Tag: Tier 3 Cities

Gold Loan Co Lending | రూ. 100 కోట్ల గోల్డ్ లోన్ భాగస్వామ్యం.. శ్రీరామ్ ఫైనాన్స్‌తో ఆరెంజ్ రిటైల్ కీలక ఒప్పందం

గ్రామీణ , మూడో శ్రేణి (Tier-3) పట్టణాల్లో పసిడి రుణాలను మరింత విస్తరించేందుకు ఆరెంజ్ రిటైల్ ఫైనాన్స్ (ORFIL) కీలక ఒప్పందం కుదుర్చుకుంది.