Tag: Tolichowki Incident

Penthouse Shed Collapse | పెంట్​ హౌజ్​పై నుంచి పడిన రేకులు.. ఒకరికి తీవ్ర గాయాలు

పెంట్‌హౌస్ పైనుంచి రేకుల షెడ్డు కూలి బైకర్‌పై పడటంతో అతను గాయపడ్డాడు. ఈ ఘటన టోలిచౌకిలో గల పారామౌంట్ కాలనీలో చోటు చేసుకుంది.