జిల్లాలో ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులను తనిఖీ చేస్తున్నారు. బస్సులకు ఫిట్నెస్ లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.