బ్రిటిష్ పాలకులపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి.