Tag: UAE President

Netanyahu Hamas Warning | ఇజ్రాయెల్‌పై హమాస్ దాడికి ముందే యూఏఈ హెచ్చరిక.. నెతన్యాహుపై తీవ్ర ఆరోపణలు

ఇజ్రాయెల్ చరిత్రలో అత్యంత విషాదకరమైన రోజుగా నిలిచిన 2023 అక్టోబర్ 7 నాటి హమాస్ దాడికి సంబంధించి ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.