హైదరాబాద్‌లోని గీతం (GITAM) డీమ్డ్ విశ్వవిద్యాలయం 2026-27 విద్యా సంవత్సరానికి అండర్ గ్రాడ్యుయేట్ , పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలను ప్రారంభించింది.