మనకు ఆకలేసినప్పుడు చిప్స్ తినడం, సమయం లేకపోతే ఇన్స్టంట్ నూడుల్స్ చేసుకోవడం, దాహమేస్తే సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వంటివి నేటి జీవనశైలిలో సర్వసాధారణమైపోయాయి.