Tag: UPI Payments Free

UPI Payments Free | కేంద్రం గుడ్​న్యూస్​.. యూపీఐ పేమెంట్లు ఉచితమే

యూపీఐ పేమెంట్లపై కేంద్రం గుడ్​ న్యూస్​ చెప్పింది. వినియోగదారులు ఎలాంటి ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.