Tag: US Election Security

US Election Security | 2020 అమెరికా ఎన్నికల్లో చైనా జోక్యం: ట్రంప్ ఆరోపణలు.. ఓటింగ్ వ్యవస్థ భద్రతపై మరోసారి చర్చ

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆరోపించారు.