Tag: US Iran Peace Deal

Modi on US Iran Peace Deal | అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందాన్ని స్వాగతించిన మోదీ

అమెరికా , ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.