Tag: Varahi Temple

Varahi Temple Construction | వారాహీ అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ధన్​పాల్​

నిజామాబాద్​ నగరంలోని అమ్మనగర్​లో వారాహీ అమ్మవారి ఆలయ నిర్మాణాన్ని ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గురువారం ప్రారంభించారు.