కేరళ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతూ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది.