ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల ఆసక్తి, ప్రత్యేక గుర్తింపు రోజురోజుకూ పెరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్సంఘచాలక్ మోహన్ భగవత్ స్పష్టం చేశారు.