Tag: Vijayawada Bus Fire

Vijayawada Bus Fire | విజయవాడలో అగ్ని ప్రమాదం.. ఏడు బస్సులు దగ్ధం

విజయవాడలో ఆటోనగర్‌లోని మెకానిక్ షెడ్‌లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఏడు బస్సులు పూర్తిగా కాలిపోయాయి.