కొన్ని నెలల క్రితం సోషల్ మీడియా ద్వారా ప్రదీప్‌తో ఓ మహిళ పరిచయం పెంచుకున్నట్లు తెలుస్తోంది. ఆమె పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్‌గా అనుమానిస్తున్నారు.