Tag: Vivek Joshi

ECI SIR Hearing | ఎన్నికల సంఘం అత్యవసర భేటీ.. SIR పై కీలక నిర్ణయం

కేంద్ర ఎన్నికల సంఘంలో (ECI) ఇటీవల ఉన్నతాధికారుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయన్న వార్తల నేపథ్యంలో ఈసీ వర్గాల్లో అత్యవసర పరిణామాలు చోటుచేసుకున్నాయి.