Tag: Voter Registration Updates

Voter Enumeration Forms | 21లోగా గణనపత్రాలు సమర్పించాలి..: అడిషనల్ కలెక్టర్ విక్టర్

అర్హులైన ఓటర్లు నవంబర్ 21లోగా సంబంధిత బూత్​స్థాయి అధికారులకు గణన పత్రాలు సమర్పించాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ విక్టర్ విజ్ఞప్తి చేశారు.