Tag: Warangal Development

Warangal Development | దమ్ముంటే చర్చకు రండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు కిషన్ రెడ్డి సవాల్!

వరంగల్ నగరాభివృద్ధికి కేంద్రం చేసిన కృషిపై చర్చకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు సవాల్​ విసిరారు.