ఎల్‌నినో నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూచించారు.