Tag: Water Release
Karnataka CM Meeting | కర్ణాటక సీఎంతో మరోసారి భేటీ అయిన మంత్రుల బృందం
కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌తో తెలంగాణ మంత్రుల బృందం మరోసారి భేటీ అయింది.
Jurala Water Release | జూరాల నుంచి నీటి విడుదల
జూరాల ప్రాజెక్ట్ నుంచి నీటి విడుదలను అధికారులు ప్రారంభించారు.
Nagarjuna Sagar | నాగార్జున సాగర్ నీటి విడుదల.. ఏపీ, తెలంగాణ మధ్య వివాదం
నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య మరోసారి వివాదం నెలకొంది.
Pocharam Project Water | పోచారం ప్రాజెక్టు నుంచి నీటి విడుదల
ఎల్లారెడ్డి , నాగిరెడ్డిపేట మండలాల్లో వానాకాలం పంటల సాగు కోసం పోచారం ప్రాజెక్టు నీటిని విడుదల చేశారు.
SRSP Flood Canal | కాళేశ్వరం నీటితో ఎస్సారెస్పీ వరద కాలువకు జలకళ
కాళేశ్వరం రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని ఎత్తిపోయడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద కాలువ జలకళ సంతరించుకుంది.
Krishna River Flood | కృష్ణానదికి భారీగా వరద..
కృష్ణానదికి భారీగా వరద వస్తోంది. దీంతో జూరాల నుంచి దిగువకు నీటి విడుదల కొనసాగిస్తున్నారు.
Kalyani Project Flood | కళ్యాణి ప్రాజెక్ట్‌కు పోటెత్తిన వరద.. రెండు గేట్లు ఎత్తివేత
మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కళ్యాణి ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది.
Babli Gates | బాబ్లీ గేట్లు ఎత్తివేత.. పాల్గొన్న మహారాష్ట్ర, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు
మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను బుధవారం ఎత్తారు.