Tag: Water Wastage Prevention

PAANI App | నీటి దుర్వినియోగానికి చెక్​.. ‘పానీ’ యాప్​ ప్రారంభించిన మంత్రి పొన్నం

హైదరాబాద్​ నగరంలో నీటి దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి పానీ యాప్​ను మంత్రి పొన్నం ప్రభాకర్​ ప్రారంభించారు.