Tag: WhatsApp Call Link

WhatsApp Guest Calling | వాట్సాప్‌లో క్రేజీ ఫీచర్.. అకౌంట్ లేకపోయినా వీడియో కాల్ మాట్లాడొచ్చు

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారుల కోసం మరో సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.