సోషల్ మీడియా దిగ్గజం మెటా తన ప్లాట్‌ఫామ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్‌బుక్ వినియోగదారుల కోసం సరికొత్త సేవలను తీసుకొచ్చింది.