శిక్షణ పేరుతో జిమ్‌కు వచ్చే మహిళా పైలట్‌ను లైంగికంగా వేధిస్తూ, ఆమెను లోబరుచుకోవాలని ప్రయత్నించిన ఓ జిమ్ ట్రైనర్ ఉదంతం సనత్‌నగర్‌లో కలకలం రేపింది.