‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమానికి కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివెళ్లారు.