ఖమ్మం
Godrej Agrovet Oil Palm | గోద్రెజ్ ఆయిల్ పామ్ ప్లాంట్లో మురుగునీటి లీకేజ్ కలకలం.. త్వరిత స్పందనతో తప్పిన ప్రమాదం
ఖమ్మం జిల్లా అంజనాపురం గ్రామంలోని గోద్రెజ్ ఆగ్రోవెట్ (Godrej Agrovet) ఆయిల్ పామ్ ప్లాంట్లో మురుగునీటి ట్యాంకుకు సంబంధించి జరిగిన ఒక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.