తాజాగా మంజూరు చేసిన 4.5 లక్షల పింఛన్లతో కలిపి రాష్ట్రంలో కొత్తగా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల మొత్తం సంఖ్య 5,73,625కు చేరుకుంది.