Tag: additional classrooms

Student Protest | తరగతి గదుల్లేకుంటే చదివేది ఎలా..? విద్యార్థుల ధర్నా

వెయ్యి మంది విద్యార్థులకు పది తరగతి గదులు ఉంటే ఎక్కడ చదువుకోవాలి అంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ధర్నా చేశారు.