హెచ్ఐవీ ఎయిడ్స్ నిర్ధారణ, నివారణ, నియంత్రణ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించింది.